కృష్ణా: అంతర్జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటిన 264 మంది క్రీడాకారులకు రూ.8.8 కోట్ల క్రీడా ప్రోత్సాహకాలను విడుదల చేశామని రాష్ట్ర మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు.క్రీడాకారులను ప్రోత్సహించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. మట్టిలో దాగిన మాణిక్యాలను వెలికితీసి, వారికి అవసరమైన ప్రోత్సాహం అందించటం జరుగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
క్రీడాకారులకు క్రీడా ప్రోత్సాహకాలు మంజూరు


