హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సేవా కార్యక్రమాలలో యువత భాగస్వామ్యం కావాలి'

E.G: దేవరపల్లిలో పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలను ఆదివారం ఘనంగా ప్రారంభించారు. నియోజకవర్గ జనసేన ఇంచార్జి సువర్ణరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కరాటం రాంబాబు, కరాటం సాయి విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సేవా కార్యక్రమాలలో యువత భాగస్వామ్యం కావాలన్నారు.