ATP: పరిటాల రవీంద్ర 68వ జయంతి సందర్భంగా వెంకటాపురంలోని ఆయన ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీత ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిటాల రవీంద్ర చేసిన సేవలను నాయకులు, శ్రేయోభిలాషులు స్మరించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
పరిటాల రవికి నివాళి అర్పించిన ఎమ్మెల్యే సునీత


