హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భూమి పూజలో పాల్గొన్న నగరి ఎమ్మెల్యే

CTR: నగరి మున్సిపాలిటీ పరిధిలోని బుగ్గ కండ్రిగ గ్రామంలో నూతన దేశమ్మ ఆలయాన్ని గ్రామస్తులు నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ హాజరయ్యారు. నిర్వాహకులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.