హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సెప్టెంబర్ 3న జిల్లాకు వైఎస్ జగన్ రాక

KRNL: మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 3న కర్నూలులో పర్యటించనున్నారు. వైసీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు, మాజీ MLA ఎస్వీ మోహన్ రెడ్డి కుమారుడు జానక్ దత్తా రెడ్డి రిసెప్షన్ వేడుకలకు జగన్ హాజరుకానున్నారు. ఆయన పర్యటన నేపథ్యంలో ఆదివారం పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేస్తున్నారు. అటు, జగన్ పర్యటనకు అధికారిక షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.