GNTR: ప్రముఖ సినీనటి జమున 1936 ఆగస్టు 30న కర్ణాటకలోని హంపిలో జన్మించారు. అసలు పేరు జానాబాయి, తండ్రి నిప్పణి శ్రీనివాసరావు వ్యాపార రీత్యా దుగ్గిరాలకు రావడంతో ఆమె బాల్యం, విద్యాభ్యాసం అక్కడే సాగింది. చిన్ననాటి నుంచే నాటకాల్లో నటించిన జమున 1953లో ‘పుట్టిల్లు’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు.
ఆంధ్రప్రదేశ్
హంపిలో జన్మించి.. దుగ్గిరాలలో పెరిగిన జమున


