హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉల్లి ధరకు రెక్కలు.. మరింత పెరిగే అవకాశం

కర్నూల్‌ మార్కెట్ యార్డులో ఉల్లి క్వింటాకు గరిష్ఠంగా రూ.3,629 ధర లభించింది. రిటైల్ మార్కెట్‌లో కేజీ రూ.60 దాటింది. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం 22 వేల హెక్టార్లు కాగా, ఈ సారి 8,699 హెక్టార్లకే పరిమితమైంది. ఎల్‌నినో, మహారాష్ట్రలో భారీ వర్షాల కారణంగా దిగుబడి తగ్గడంతో ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.