PLD: నరసరావుపేట 14వ వార్డులోని ఖమ్మంపాలెంలో ‘గుడ్ మార్నింగ్ నరసరావుపేట’ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. కాలనీలో రోడ్లపైకి వస్తున్న డ్రైనేజీ నీరు, పారిశుధ్య లోపాలను పరిశీలించారు. 242 మంది శానిటేషన్ సిబ్బంది ఉన్నప్పటికీ కాలనీలో పారిశుధ్యం సరిగా లేకపోవడంపై ఆయన ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఖమ్మం పాలెం అపరిశుభ్రతపై గోపిరెడ్డి ఆగ్రహం


