VSP: చికెన్ ప్రియులకు షాక్ తగిలింది. జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు పెరగడంతో వినియోగదారులు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తగ్గిన చికెన్ ధరలు మళ్లీ పెరగడంతో కాస్తా రద్ధీ తగ్గినట్లు వ్యాపారులు తెలిపారు. గత వారం కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ. 200- 240 ఉండగా, ఏకంగా రూ.30 పెరగినట్లు తెలుస్తోంది. దీంతో చికెన్ ధరలు రూ. 240- 260 ధరలు నమోదయినట్లు వ్యాపారాలు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
పెరిగిన చికెన్ ధరలు!


