హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు శ్రీకాళహస్తికి రానున్న సీఎం

TPT: నేడు శ్రీకాళహస్తికి సీఎం చంద్రబాబు నాయుడు రానున్నారని సీఎం కార్యాలయం తెలిపింది. ఇవాళ ఉదయం 11.30 గంటలకు ప్రత్యేక విమానంలో శ్రీకాళహస్తిలోని ఎంజీఎం ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకుంటారు. ఆక్కడ నుంచి రోడ్డు మార్గంలో CCN కన్వెన్షన్ సెంటర్‌కు చేరుకుని దివంగత నేత పీఆర్ మోహన్ కుమార్తె వివాహానికి హాజరవుతారు. అనంతరం తిరుగుపతనమవుతారు.