హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దాపురంలో కార్డాన్ అండ్ సెర్చ్‌ కార్యక్రమం

KKD: పెద్దాపురంలోని జగనన్న కాలనీ, కొండయ్యపేటలో ఆదివారం ఉదయం పెద్దాపురం సీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు కార్డాన్ అండ్ సెర్చ్‌ని ర్వహించారు. వాహనదారుల వద్ద సరైన ధ్రువపత్రాలు లేని ఏడు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాలకి దూరంగా ఉంటామని ఈగల్ టీంతో ప్రతిజ్ఞ చేయించామని సీఐ తెలిపారు. అనుమానితులను అదుపులో తీసుకోవడం జరిగిందన్నారు.