KDP: గండిక్షేత్రంలోని శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానంలో శ్రావణమాసం మూడో ఆదివారం భక్తులు పోటెత్తారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కేసరి, రాజా స్వాముల నేతృత్వంలో స్వామివారికి అభిషేకం, నైవేద్యం, మహా మంగళహారతి తదితర పూజలను వైభవంగా నిర్వహించారు. ఆకుపూజ, సింధూరార్చన, వడమాల పూజలు ప్రత్యేకంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గండిక్షేత్రంలో పోటెత్తిన భక్తులు..!


