GNTR: తెనాలికి చెందిన సాహితీవేత్త షేక్ అబ్దుల్ హకీం జానికి సాహితీ పురస్కారం లభించింది. గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని విజయవాడలో శనివారం జరిగిన తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ పురస్కారాన్ని అందజేశారు. దుశ్శాలువా, జ్ఞాపిక, ధ్రువపత్రంతో పాటు రూ.25 వేల చెక్కును ఆయనకు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
తెనాలి సాహితీవేత్త హకీం జానికికి సాహితీ పురస్కారం


