సత్యసాయి: ముదిగుబ్బ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని MLC భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి ఆదివారం ఉదయం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. తాగునీటి ఎద్దడి తలెత్తకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలలో పరిశుభ్రత లోపించడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కస్తూర్బాలో ఎమ్మెల్సీ ఆకస్మిక తనిఖీ


