హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అతి వేగం.. చెట్టును ఢీకొన్న కారు..!

అన్నమయ్య: గాలివీడు మండలం అరవీడు వద్ద అర్ధరాత్రి కారు అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో కారులో ఉన్నవారికి స్వల్ప గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతిన్నట్లు స్థానికులు తెలిపారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.