నెల్లూరు: గుంటూరు వైసీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా జైలు నుంచి విడుదలయ్యారు. నెల్లూరులోని కేంద్ర కారాగారం ఆవరణం బయట ఆయన మాట్లాడుతూ.. తనను మానసికంగా వేధించారని, అన్యాయంగా జైలుకు పంపారని ఆరోపించారు. తనకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేసిన ఆయన, తన ఉసురు తగిలి బాధ్యులు నాశనమైపోతారంటూ శాపనార్థాలు పెట్టారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు ఆయనకు సంఘీభావం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
జైలు నుంచి విడుదలైన మాజీ ఎమ్మెల్యే


