ఏలూరు: స్థానిక చిరంజీవి బస్టాండ్ సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మున్సిపల్ ట్రాక్టర్ డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడం వలన ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండి ఒక ద్విచక్ర వాహనాన్ని కూడా ఢీ కొట్టినట్లు తెలుపుతున్నారు. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ బోల్తా పడగా ద్విచక్ర వాహన పాక్షికంగా ద్వంసమైంది.
ఆంధ్రప్రదేశ్
VIDEO: బోల్తాపడ్డ మున్సిపల్ ట్రాక్టర్..


