శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో ఈనెల 31వ తేదీ నుంచి మన్యం జిల్లా నిరుద్యోగ యువకులకు సెల్ సర్వీసింగ్‌లో ఉచిత శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నిర్వాహకులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. శిక్షణ కాలం 30 రోజుల పాటు ఉంటుందని,ఉచిత వసతి, భోజన సదుపాయం కల్పిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఉచిత శిక్షణకు ఆహ్వానం


