హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో మాంసం ధరలు ఇవే..!

బాపట్ల జిల్లా వ్యాప్తంగా మాంసం ధరలలో మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం మార్కెట్‌లో మటన్ కేజీ రూ. 900 నుంచి రూ. 1000 వరకు పలుకుతోంది. మరోవైపు బ్రాయిలర్ చికెన్ ధరలు స్థిరంగా ఉన్నాయి. స్కిన్‌లెస్ చికెన్ కేజీ రూ. 260 నుంచి రూ. 280 కాగా, విత్ స్కిన్ చికెన్ ధర రూ. 240నుంచి రూ. 260వరకు విక్రయిస్తున్నారు. నాటు కోడి కేజీ రూ. 650 నుంచి రూ. 700 వరకు విక్రయాలు సాగుతున్నాయి.