ELR: పోలవరం ప్రాజెక్టు ఎగువన శివగిరి, చీడూరు ప్రాంతాల్లో గత 30 రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి తాజాగా ముంపు గ్రామం చేగొండపల్లి పరిసరాలకు చేరుకున్నట్లు అటవీక్షేత్రాధికారి ఎస్కే వలీ తెలిపారు. పులి మెడకు అమర్చిన శాటిలైట్ రేడియో ఫ్రీక్వెన్సీ ట్రాకర్ ద్వారా కదలికలను గుర్తించినట్లు చెప్పారు. అటవీశాఖ సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో పెద్దపులి సంచారం..!


