హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

యువకుని ప్రాణం తీసిన ఓవర్ టేకింగ్!

కోనసీమ: గండేపల్లి(M) మురారి వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రసాద్(22) మృతి చెందిన సంగతి తెలిసిందే. ఓవర్టేక్ చేసే సమయంలో బైక్ హ్యాండిల్ టిప్పర్‌కు తగడలడంతో కింద పడగా.. లారీ మీద నుంచి వెళ్లింది. ప్రసాద్ మృతి చెందగా అతని అన్న నవీన్ చేయి మణికట్టు వరకు తెగింది. కాగా కళ్లెదుటే విగతజీవిగా పడి ఉన్న తమ్ముడిని చూసి అన్న నవీన్ గుండెలవిసేలా రోదించాడు.