హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నారమాకుల తండాలో DRDA ఆకస్మిక తనిఖీ

అన్నమయ్య: మదనపల్లె మండలం నారమాకుల తండాలో PD DRDA నాగేశ్వర్ శనివారం సర్సైజ్ విజిట్ నిర్వహించారు. SHG సభ్యులతో సమావేశమై సంఘాల పనితీరు, సమావేశాల నిర్వహణ, పుస్తకాల నిర్వహణ, ఆన్లైన్ లావాదేవీల అప్డేట్ తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రతి సభ్యుడు MDML యాప్ ఓపెన్ చేసి ప్రతినెల తమ లావాదేవీలను చెక్ చేసుకోవాలని, తప్పులు ఉంటే సరిదిద్దుకోవాలని సూచించారు.