హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రమాణ స్వీకారోత్సవంలో ప్రోటోకాల్ వివాదం

కోనసీమ: అయినవిల్లి శ్రీవరసిద్ధి వినాయక స్వామి ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో శనివారం ప్రోటోకాల్ వివాదం ఏర్పడింది. టీడీపీ నేతలను ముందుగా వేదిక పైకి పిలవలేదంటూ ఆ పార్టీ నేతలు కొందరు నిరసన తెలిపారు. ప్రమాణ స్వీకారానికి హాజరైన తమను అవమానించారని తీవ్రంగా మండిపడ్డారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.