విశాఖ ఫిల్మ్ నగర్ తమ్మాపురం కల్చరల్ సెంటర్‌లో శనివారం రాత్రి సినీ సెలబ్రిటీ గాలా ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో APFDC ఛైర్మన్ భరత్ భూషణ్, వైస్ ఛైర్మన్, దర్శకుడు మోహన్ రమేశ్ పాల్గొన్నారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో సందడి చేసిన నటులు


