ప్రకాశం: వెలిగొండ ప్రాజెక్టు నుంచి కృష్ణా జలాలను సీఎం చంద్రబాబు గంటవానిపల్లి హెడ్ రెగ్యులేటర్ నుంచి నల్లమల సాగర్ రిజర్వాయర్‌లోకి విడుదల చేయనున్నారు. ఇప్పటికే ముంపు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించారు. నెల రోజుల పాటు నిర్వాసితులు ఇబ్బందులు పడకుండా వారికి నిత్యావసరాలతో పాటు మహిళలకు పసుపు - కుంకుమ కింద చీరలు, గాజులు అందించేందుకు రూ. 4.07 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్
వెలిగొండ నిర్వాసితులకు రూ. 4 కోట్ల అదనపు పరిహారం!


