హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చలో ఢిల్లీ కార్యక్రమానికి బయలుదేరిన CPI నాయకులు

TPT: శ్రీకాళహస్తి నుంచి 'బడ్లావ్ జరూరీ హై.. మార్పు కావాలి.. మార్పు రావాలి' అనే నినాదంతో సెప్టెంబర్ 1న ఢిల్లీలో నిర్వహించనున్న చలో ఢిల్లీ కార్యక్రమానికి CPI, AISF, AIYF నాయకులు బయలుదేరారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, విద్యార్థులు, యువత, కార్మికులు, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.