హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసరావుపేట మున్సిపల్ ఎన్నికలకు కసరత్తు!

PLD: న్యాయపరమైన చిక్కులు తొలగిపోవడంతో తొలి దశలోనే నరసరావుపేట పురపాలక సంఘానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతోంది. కోర్టులో ఉన్న కేసులు విత్‌డ్రా కావడంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది. 38 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు 115 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.