హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కృష్ణాష్టమి పురస్కరించుకుని గోపూజ

CTR: సెప్టంబర్ 4వ తేదీన కృష్ణాష్టమిని పురస్కరించుకుని కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన గోశాలలో గోపూజ నిర్వహిస్తున్నట్లు ఈవో పెంచలకిషోర్ తెలిపారు. ఉదయం 10గంటలకు గోపూజ ప్రారంభమవుతుందన్నారు. భక్తులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.