తూ.గో: విజయవాడ నున్నలో మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. రాజమహేంద్రవరానికి చెందిన మహిళ(35)కు భర్త, కుమారుడు ఉన్నారు. కొన్నేళ్లుగా ఆమె విజయవాడలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని హిజ్రాలతో కలిసి భిక్షాటన చేస్తోంది. శనివారం రాత్రి ఓ హిజ్రా బర్త్ డే వేడుకల్లో అందరూ కలిసి మద్యం తాగారు. అనంతరం ఆమె మిత్రులు సాయి, రహ్మతుల్లా ఇంట్లోకి వచ్చి అత్యాచారం చేశారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
మద్యం మత్తులో మహిళపై సాహూహిక అత్యాచారం!


