హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు

కోనసీమ జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు పెరిగాయి. అమలాపురం మార్కెట్లో ఫారం కోడి లైవ్ కేజీ రూ.137-139 ఉండగా, రిటైల్ మాంసం కేజీ రూ.274, బాయిలర్ కోడి లైవ్.రూ. 136-రూ.138, స్కిన్లెస్ చికెన్ ధర రూ.272-రూ.276 వరకు ధర ఉంది. మటన్ కిలో రూ.700 నుంచి రూ.800 వరకు, చేపలు కేజీ రూ. 130 నుంచి రూ.140 వరకు విక్రయిస్తున్నారు.