గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ పనులు వేగంగా జరుగుతున్నాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శిల్పారామం నుంచి పెదపలకలూరు వరకు పనులను ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వంలో ఆగిన పనులను తాము ప్రారంభించామన్నారు. ఈ రోడ్డును పేరేచర్ల జంక్షన్ వరకు విస్తరిస్తామని చెప్పారు. ఇందుకు అదనంగా రూ.15-20 కోట్లు ఖర్చవుతుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వేగంగా ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు


