హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు

కృష్ణా: మౌలిక వసతుల కల్పనకు పెద్ద ఎత్తున నిధులు మంజూరయ్యాయని మాజీ శాసనమండలి సభ్యులు వైవిబి రాజేంద్రప్రసాద్ అన్నారు. ఉయ్యూరు పట్టణంలోని రెండు మూడు నాలుగు ఐదు 11 వార్డుల్లో రోడ్లు డ్రైనేజీలకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకుపోతుందని తెలిపారు.