విశాఖ: ద్వారకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామా టాకీస్ డౌన్ ప్రాంతంలో ఉన్న రోహిణి జాజ్ హోటల్‌పై సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు శనివారం రాత్రి దాడులు నిర్వహించారు. హోటల్ రెండో అంతస్తులో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం మేరకు దాడి చేశామని టాస్క్ ఫోర్స్ సీఐ భాస్కరరావు తెలిపారు. ఈ దాడిలో ముగ్గురు బాధిత మహిళలు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
హోటల్‌పై టాస్క్ ఫోర్స్ దాడి..!


