హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రభుత్వం గిరిజనులకు చేసింది శూన్యం'

PPM: గిరిజనుల కోసం కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చేసిందేమీ లేదని గిరిజన సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ విమర్శించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. జీవో-3 లేకుండా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టి గిరిజన యువతకు అన్యాయం చేశారని ఆరోపించారు. గిరిజన విద్యార్థుల సమస్యలు, ఏఎన్‌ఎం నియామక హామీ, పరిహారం, దోమతెరల పంపిణీ, సమస్యలు పరిష్కారం కాలేదన్నారు.