హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వంతెనపై నుంచి దూకి యువతి ఆత్మహత్య

కృష్ణా: జిల్లా పెనమలూరు విసాద ఘటన చోటుచేసుకుంది. స్థానికులు వివరాల ప్రకారం.. వంతెన పైనుంచి దూకి ఓ యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతురాలుది అదే ప్రాంతానికి చెందిన అనూషగా స్థానికులు పేర్కొన్నారు. కాగా, వారం రోజుల వ్యవధిలోనే ఇదే వంతెన పైనుంచి దూకి ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలియజేశారు. దీంతో ఇలాంటి ఘటనలు ఏప్పుడు జరగలేదని భయాంధోళనలో ఉన్నట్లు తెలిపారు.