కృష్ణా: లంక భూముల రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పామర్రు శాసనసభ్యులు వర్ల కుమార్ రాజా తెలిపారు. తోట్లవల్లూరు మండలం గుర్విందపల్లి శివారు లంక భూముల రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. రైతులతో కలిసి లంక భూములను స్వయంగా పరిశీలించి, రెవెన్యూ అధికారులతో క్షేత్రస్థాయిలో సమస్యలను సమీక్షించారు.
ఆంధ్రప్రదేశ్
'రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా'


