హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆ వైసీపీ నేతలిద్దరూ ఒకటయ్యారా..?

ప్రకాశం: కందుకూరులో పాలిటిక్స్‌లో ఎడమొహం పెడమొహంగా ఉండే ఆ వైసీపీ నేతలిద్దరూ ఒకటయ్యారా? అనేది హాట్ టాపిక్ అయింది. వైసీపీకి చెందిన ఎమ్మెల్యే మాధవ, మాజీ ఎమ్మెల్యే మధు మధ్య గత 2ఏళ్లుగా కోల్డ్ వార్ నడుస్తోంది. కొన్నిసందర్భాల్లో బుర్రాతీరుపై ఎమ్మెల్సీ తూమాటి బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం కందుకూరులో తూమాటిని బుర్రా సన్మానించడం హాట్ టాపిక్‌గా మారింది.