హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి మాంసం ధరలు!

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం మాంసం ధరలు ఇలా ఉన్నాయి. స్కిన్‌‌తో కూడిన చికెన్ కేజీ రూ.220, స్కిన్‌ లెస్ చికెన్ రూ.240 గా ఉంది. నాటుకోడి రూ.700, పొట్టేలు మాంసం రూ.1000కి విక్రయిస్తున్నారు. ప్రాంతాన్ని బట్టి ధరల్లో కొంత వ్యత్యాసం ఉండవచ్చని వ్యాపారులు పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మాంసం ధరలు మరికొంత తక్కువగా ఉన్నాయి.