WG: జిల్లాలోని మార్కెట్లో చికెన్ ధరలు రూ.20 వరకు పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో బ్రాయిలర్ చికెన్ స్కిన్ లెస్ రూ. 240, స్కిన్‌తో రూ. 220, ఫారం రూ. 240, పేరెంట్స్ రూ. 280కు విక్రయిస్తున్నారు. గతవారంతో పోలిస్తే బ్రాయిలర్, పేరెంట్స్ కోడి ధరలు రూ. 20 మేర పెరిగాయి. కాగా మార్కెట్లో మటన్ రూ. 1000కి విక్రయిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెరిగిన చికెన్ ధరలు..!


