హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

GNTR: దుగ్గిరాల మండలం చిలువూరు రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని సుమారు 60 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. శనివారం తెనాలి జీఆర్పీ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని తెనాలి ప్రభుత్వ వైద్యశాల మార్చురీకి తరలించారు. ఎస్‌ఐ ఎల్‌. సరస్వతి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆచూకీ తెలిసినవారు తమను సంప్రదించాలని పోలీసులు కోరారు.