హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయవాడ వాంబే కాలనీలో దారుణం

NTR: వివాహితపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడిన ఘటన విజయవాడ వాంబే కాలనీలో ఆదివారం వెలుగుచూసింది. బాధితురాలికి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఘటనపై నున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం గాలిస్తున్నారు.