సత్యసాయి: మాజీ మంత్రి రఘువీరారెడ్డి పెద్దన్న డాక్టర్ నీలకంఠాపురం జయరాం ఆదివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. విదేశాల్లో 45 ఏళ్లు వైద్యసేవలు అందించిన ఆయన, సొంత గ్రామంలో శాంతా జయరాం ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిని నెలకొల్పి నిరుపేదలకు ఉచిత సేవలు అందించారు. ఆయన మృతి గ్రామానికి, ప్రజలకు తీరని లోటని రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
డా. నీలకంఠాపురం జయరాం కన్నుమూత


