కృష్ణా: గుడివాడ ఆర్టీసీ బస్టాండ్,డిపో,గ్యారేజీని డిస్ట్రిక్ట్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు నిన్న తనిఖీ చేశారు. డిపోలో బస్సుల నిర్వహణ, గ్యారేజీలో జరుగుతున్న పనులను పరిశీలించి, బస్సులను ఎప్పటికప్పుడు మెరుగైన కండిషన్‌లో ఉంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం నూతన బస్టాండ్ నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్
'బస్సులను కండిషన్‌లో ఉంచాలి'


