ATP: అనంతపురంలో చికెన్, మటన్, చేపల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. చికెన్ కిలో లైవ్ రూ.125, స్కిన్‌తో రూ.190, స్కిన్ లెస్ రూ.220గా విక్రయిస్తున్నారు. మటన్ కిలో రూ.800 కాగా, చేపల రకాలను బట్టి కిలో ధర రూ.120 నుండి రూ.300 వరకు విక్రయిస్తున్నారు. మాంసం ప్రియులు స్థానిక మార్కెట్లలో కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నేటి మాంసం, చేపల ధరలు


