AKP: నేడు నీట్ పీజీ ప్రవేశ పరీక్ష జరగనుంది. విశాఖ నగరంలో మూడు కేంద్రాల్లో జరగనున్న ఈ పరీక్షకు 1,947 మంది హాజరుకానున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించే ఈ పరీక్షకు అభ్యర్థులు ఆరగంట ముందుగా కేంద్రాలకు రావాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నేడు నీట్ పీజీ ప్రవేశ పరీక్ష


