ప్రకాశం: గిద్దలూరు మున్సిపల్ కార్యాలయం వద్ద పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆవులయ్య మాట్లాడుతూ.. ముంపు గ్రామాల్లో ప్రతి కుటుంబానికి ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని, 18ఏళ్లు నిండిన యువతీయువకులకు ప్యాకేజీ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
వెలుగొండ నిర్వాసితులకోసం CITU నిరసన


