ప్రకాశం: బేస్తవారిపేట(M)ఓంకారపురం దగ్గర జాతియ ర హదారి 544 పై శనివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది.మోటు వైపు నుండి బేస్తవారిపేట వైపు వస్తున్న సమయంలో బైక్ పై వెనక కూర్చొని ప్రయాణిస్తున్న గిద్దలూరుకు చెందిన ఆదిలక్ష్మి కళ్ళు తిరిగి బైక్ పై నుండి కింద పడ్డది.కాగా ఈ ఘటనలో ఆమెను మెరుగైన వైద్యం కోసం ఒంగోలు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.
ఆంధ్రప్రదేశ్
బైక్‌పై నుంచి జారిపడి మహిళ మృతి


