హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

11 కిలోమీటర్లు డోలీమోతతో

ASR: కొయ్యూరు మండలం మర్రిపాకలు గ్రామానికి చెందిన కోరాబు పద్మ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుంది. అయితే గ్రామానికి రహదారి సౌకర్యం లేక కుటుంబ సభ్యులు పద్మను శనివారం గ్రామస్తుల సహకారంతో సుమారు 11 కిలోమీటర్లు డోలీమోతతో మోసుకొని పలకజీడి గ్రామానికి తరలించారు. అక్కడ నుంచి అంబులెన్స్ లో వై.రామవరం ఆసుపత్రికి తరలించారు. రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.