NTR: తిరువూరు పట్టణంలోని బెస్తబజారు 8వ సచివాలయంలో శనివారం జిల్లా టాస్క్ఫోర్స్ అధికారులు ఆరోగ్య సేవలను ఆకస్మిక తనిఖీ చేశారు. గర్భిణీ స్త్రీలకు అందుతున్న ప్రసూతి సేవలు, గర్భిణీలలో హైరిస్క్ కేసుల గుర్తింపు, రక్తహీనత నివారణకు, చికిత్సకు చేసిన ఏర్పాట్లు, ప్రసవానంతర సేవలపై ఆరా తీశారు.
ఆంధ్రప్రదేశ్
ఆరోగ్య కేంద్రాల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు


