హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలి: కలెక్టర్

BPT: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అధికారులను ఆదేశించారు. ఓటర్ మ్యాపింగ్‌ను సమర్థంగా నిర్వహించాలని, అభ్యంతరాల అర్జీలను సెప్టెంబర్ 10లోగా పరిశీలించాలని చెప్పారు. ఓటర్ల పుట్టిన తేదీ, చిరునామా, తల్లిదండ్రుల వివరాలను నిశితంగా తనిఖీ చేయాలన్నారు.